NAVARA (RED RICE)
Eco organic agricultureమధుమేహం నియంత్రణ లో కేరళ సాంప్రదాయ ఆయుర్వేద ఔషధం. ఈ విత్తనం త్రేతాయుగము నాటిది. మోకాళ్ళు, మోచేతి కీళ్ళ నొప్పులు, నరాల బలహీనత తగ్గడానికి తోడ్పడుతుంది. ఒక పూట మాత్రమే తినవలెను. నవారా బియ్యం నుండి కూడా మొలకలు వచ్చును.